మురిపాల కృష్ణా... హారతి గైకొనుమా..!!
బాలకృష్ణా... జయ హారతి గైకొనుమాకాంతా రుక్మిణి తోడుతా "బాల"రారా కుమారా యని నోరారగా నిన్ బిల్వగాముద్దాడగా తరుణీ యశోదా యెంతటి ధన్యరా "బాల"మురళీరావము జీవనాధారము పరమానందమునగోపికల్-పరమాత్మ నిను జేరి తరియించిరా "బాల"లీలామానుష నీ లీలలు దెలియాజాల రెవ్వారలుశౌరీ ముకుందా హేలాపురివాసా గోపాలహరే "బాల"