Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంచి మనస్సుతో చేసిన మేలు చిన్నదయినా అది గొప్పదే: వేమన

మంచి మనస్సుతో చేసిన మేలు చిన్నదయినా అది గొప్పదే: వేమన
File
WD
చిత్తశుద్ది కలిగి చేసిన పుణ్యంబు
కొంచెమైన నదియు గొదువగాదు
విత్తనంబు మఱ్ఱివృక్షంబునకు నెంత
విశ్వదాభిరామ వినురవేమ.

మఱ్ఱి వృక్షము చూసిన ఎంతో విస్తరముగా ఉండును. కాని దాని విత్తనమును చూస్తే చిన్నది. అలాగే మంచిమనసుతో చేసిన పుణ్యం బహు చిన్నదిగా ఉన్నను ఉన్నత ఫలితమునే కలిగించును.

Share this Story:

Follow Webdunia telugu