పిల్లల్లారా.. పాపల్లారా.. రేపటి భారత పౌరుల్లారా...!!
పిల్లల్లారా పాపల్లారా.. రేపటి భారత బౌరుల్లారా..పెద్దలకే ఒక దారిని చూపే.. పిన్నల్లారా పిల్లల్లారా..మీ కన్నుల్లో పున్నమి జాబిలిఉన్నాడు.. ఉన్నాడు.. పొంచున్నాడుమీ మనసుల్లో దేవుడు కొలువై ఉన్నాడుఉన్నాడు.. ఉన్నాడు.. అతడున్నాడుభారత మాతకు ముద్దుల పాపలుమీరేలే.. మీరేలే...అమ్మకు మీపై అంతేలేనిప్రేమేలే.. ప్రేమేలే... "పిల్ల"భారతదేశం ఒకటే ఇల్లుభారత మాతకు మీరే కళ్లుమీరే కళ్లు.. మీరే కళ్లు...జాతి పతాకం పైకెగరేసిజాతి గౌరవం కాపాడండిబడిలో బయటా అంతా కలిసిభారతీయులై మెలగండికన్యా కుమారికి కాశ్మీరానికిఅన్యోన్యతను పెంచండివీడని బంధం వేయండి "పిల్ల"