FileFILE ఏడవకు ఏడవకు వెర్రి అబ్బాయిఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు..!నీలాలు కారితే నేజూడలేనుపాలైన కారవే బంగారు కళ్ళు..!నిద్రపో నాబాబు నిద్రపోనాన్నానిద్రలకు నూరేళ్ళు నీకు నూరేళ్ళునిద్రపో భలభద్ర రాజకుమారనినుగన్న తండ్రికి నిండు నూరేళ్ళు..!