Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దాశరధీ కరుణాపయోనిధీ..!

Advertiesment
బాలప్రపంచం కవితలు నాగేటి చాళ్లు పంట కష్టం రైతు ధనం దాహం బాధ దప్పిక గంగాజలం చెడు మనస్సు భక్తి శ్రీరామచంద్రుడు
, మంగళవారం, 18 నవంబరు 2008 (14:08 IST)
హలికునకున్ హలాగ్రమున నర్ధము సేకురుభంగి దప్పిచే
నలమట జెందువానికి సురాపగలో జల మబ్బినట్లు దు
ర్మలిన మనోవికారియగు మర్త్యుని నన్నొడగూర్చి నీపయిన్
దలవు ఘటింపజేసితివె దాశరధీ కరుణాపయోనిధీ..!

తాత్పర్యం :
నాగేటి చాళ్లలో పంటను పండించి, ఎల్లప్పుడూ కష్టపడే రైతుకు ఆ నాగేటి చాళ్లలోనే పంట అనే ధనం ఇచ్చేటట్లుగా, విపరీతమైన దాహంతో బాధపడేవారికి దప్పిక తీర్చే గంగానదీ జలాన్ని ఇచ్చినట్లుగా, చెడు మనస్సు కలిగినవారికి నీపై భక్తి కలిగేటట్లు చేయు తండ్రీ.. ఓ శ్రీరామ చంద్ర ప్రభూ...! అంటూ భద్రాచల రామదాసు ఈ పద్యంలో శ్రీరాముడిని వేడుకుంటున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu