Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తల్లీ భారతి వందనం.. నీ ఇల్లే మా నందనం..!

తల్లీ భారతి వందనం.. నీ ఇల్లే మా నందనం..!
FILE
తల్లీ భారతి వందనం.. తల్లీ భారతి వందనం
నీ ఇల్లే మా నందనం.. మేమంతా నీ పిల్లలం
నీ చల్లని ఒడిలో మల్లెలం..!

తల్లిదండ్రుడలను, గురువులను...
ఎళ్లవేళలా కొలిచెదమమ్మా.. చదువులు బాగా చదివెదమమ్మ
జాతి గౌరవం పెంచెదమమ్మా.. కులమత భేదం మరిచెదమమ్మ
కలతలు మాని మెలగెదము.. మానవులంతా సమానులంటూ

సమతను మమతను పెంచెదము.. తెలుగు జాతికీ అభ్యుదయం
నవభారతికే నవోదయం.. తెలుగు జాతి అభ్యుదయం
నవభారతికే నవోదయం.. భావి పౌరులం మనం మనం
భారత జనులకు జయం జయం.. భావి పౌరులం మనం మనం

Share this Story:

Follow Webdunia telugu