Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తరువులు పూచికాయలగు..!

Advertiesment
బాలప్రపంచం కవితలు తరువు పూచి కాయలు పూజ చరణములు భక్తులు ధనం ధాన్యం విరాజానది
, శనివారం, 25 అక్టోబరు 2008 (12:38 IST)
FileFILE
తరువులు పూచికాయలగు దక్కుసుమంబులు పూజగాభవ
చ్చరణము సోకిదాసులకు సారములో ధనధాన్యరాశులై
కరిభట ఘోటకాంబర నకాయములై విరజా సము
త్తరణ మొనర్చుజిత్రమిది దాశరధీ కరుణాపయోనిధీ!

తాత్పర్యం :
ఓ దేవా...! చెట్లు పుష్పించి కాయలను కాస్తాయి. అయితే అదే పువ్వులు గనుక నీ పూజ కోసం తరలివచ్చి, అందమైన నీ పాదపద్మాలను తాకినట్లయితే... నిన్ను సేవించెడి భక్తులకు ధనధాన్యములు, ఆయురారోగ్యములు, సంతోషములు కలుగుతాయి కదా...! అంటూ భక్త రామదాసు శ్రీరామచంద్రమూర్తిని పై పద్యంలో ప్రార్థించాడు.

Share this Story:

Follow Webdunia telugu