చింతా చెట్టు చిలకలతోటి
ఏమని పలికిందీ!
చిలకల్లారా! చిలకల్లారా!
ఛీ! ఛీ! పొమ్మంది..........!
కొబ్బరిచెట్టు చిలకలతోటి
ఏమని పలికిందీ!
చిలకల్లారా! చిలకల్లారా!
ఛీ! ఛీ! పొమ్మంది..........!
జామచెట్టు చిలకలతోటి
ఏమని పలికిందీ!
చిలకల్లారా, చిలకల్లారా!
రండీ, రండందీ!..........!
మామిడిచెట్టు చిలకలతోటి
ఏమని పలికిందీ!
చిలకల్లారా, చిలకల్లారా!
రండీ, రండందీ..........!