Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చేతనోద్ధారకుడైన విష్ణుడవు..!

Advertiesment
బాలప్రపంచం కవితలు సీతాదేవి సేవకజనం వైష్ణవులు విరజానది గోదావరి వైకుంఠము భద్రాచలం ప్రాణులు మహావిష్ణువు శ్రీరామ
, శనివారం, 1 నవంబరు 2008 (13:40 IST)
శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవా
చార జవంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠ ము
న్నారయభద్ర శైలశిఖరాగ్రముగాగ వసించు చేతనో
ద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధీ...!

తాత్పర్యం :
సీతాదేవి, సేవకజనం, వైష్ణవులు, విరజానది, గోదావరి నది, వైకుంఠము ఇలా... అన్నీ కూడా నీవు నివసించునట్టి భద్రాచలమే కదా.. ప్రాణులను ఉద్ధరించే మహావిష్ణువువు కూడా నీవే కదా శ్రీరామా....! అంటూ ఈపద్యంలో సీతారాములవారిని కీర్తిస్తున్నాడు భక్త రామదాసు.

Share this Story:

Follow Webdunia telugu