Select Your Language
చిట్టిబొమ్మల పెండ్లి..!
చిట్టిబొమ్మల పెండ్లి చేయవలెననగాశ్రింగారవాకిళ్ళు సిరితోరణాలుగాజుపాలికలతో, గాజుకుండలతోఅరటి స్తంభాలతో అమరె పెండ్లరుగు.చిన్నన్న పెట్టెనే వన్నెచీరల్లుపెద్దన్న పెట్టెనే పెట్టెల్లసొమ్మునూరుదునె బొమ్మ, నీకు నూటొక్కకొమ్ముపోతునే బొమ్మ, నీకు పెన్నేఱునీళ్ళుకట్టుదునె బొమ్మ, నీకు కరకంచుచీరతొడుగుదునే బొమ్మ, నీకు తోపంచురవికఒడిబియ్యం పెడుదునే, ఒడిగిన్నె పెడుదుఅత్తవారింటికీ పోయి రమ్మందుఅత్త చెప్పినమాట వినవె ఓ బొమ్మమామచెప్పినపనీ మానకే బొమ్మరావాకుచిలకమ్మ ఆడవే పాపరాజుల్లు నీచేయి చూడవచ్చేరు...!!