Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుమ్మాడమ్మా గుమ్మాడి

Advertiesment
బాలప్రపంచం కవితలు గుమ్మడి ఆకులు పూవులు పండ్లు చిట్టి తల్లి తండ్రి
, బుధవారం, 19 నవంబరు 2008 (11:44 IST)
గుమ్మాడమ్మా గుమ్మాడి
ఆకుల్లు వేసింది గుమ్మాడి
పూవుల్లు పూసింది గుమ్మాడి

పండ్లు పండిదమ్మా గుమ్మాడి
అందులో ఒక పండు గుమ్మాడి
అతి చక్కని పండు గుమ్మాడి

ఆ పండు ఎవరమ్మ గుమ్మాడి
మా చిట్టి తల్లమ్మ (తండ్రమ్మ) గుమ్మాడి ..!

Share this Story:

Follow Webdunia telugu