Article Kids Poems %e0%b0%97%e0%b0%82%e0%b0%97 %e0%b0%aa%e0%b0%be%e0%b0%b1%e0%b1%81 %e0%b0%a8%e0%b1%86%e0%b0%aa%e0%b1%81%e0%b0%a1%e0%b1%81 108101100018_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గంగ పాఱు నెపుడు

Advertiesment
బాలప్రపంచం కవితలు గంగానది గొప్ప ప్రశాంతం మురికి కాలువ పెద్ద శబ్దం ప్రవాహం గుణం
FileFILE
గంగ పాఱు నెపుడు కదలని గతితోడ
ముఱికి వాగు పాఱు మ్రోతతోడ
పెద్ద పిన్నతనము పేరిమి యీలాగు
విశ్వదాభిరామ..! వినురవేమ...!

తాత్పర్యం :
గంగానది గొప్పదైనప్పటికీ ప్రశాంతంగా ప్రవహిస్తుంది. అయితే చిన్నదైన మురికి కాలువ మాత్రం పెద్దగా శబ్దం చేస్తూ ప్రవహిస్తుంది. అలాగే... గొప్పగుణాలు కలిగినవారు చాలా ప్రశాంతంగా ఉంటారని, నీచులు పెద్దగా శబ్దం చేసే మురికి కాలువలాగే ఉంటారని ఈ పద్యంలో చెప్పాడు వేమన మహాకవి.

Share this Story:

Follow Webdunia telugu