Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కష్టానికి నిలబడితేనే..!

Advertiesment
బాలప్రపంచం కవితలు పని ఓపిక చాలా అవసరం శ్రమ కష్టాలు విజయం పద్యం భావం సుమతి కార్యం
, గురువారం, 13 నవంబరు 2008 (10:39 IST)
తడవోర్వక యొడలోర్వక
కడువేగం బడచిపడిన గార్యంబగునే
నీతియె తోడ వెవ్వారికి,
జెడిపోయిన కార్యంబెల్ల జేకూరు సుమతీ...!

తాత్పర్యం :
కోరుకున్న వెంటనే ఏ పని అనుకున్నట్లుగా నెరవేరదు. దేనికైనా ఓపిక చాలా అవసరం. బాగా శ్రమించి, కష్టాలను ఓర్చుకుని నిలబడినప్పుడే అనుకున్న విజయం లభిస్తుందని ఈ పద్యం యొక్క భావం.

Share this Story:

Follow Webdunia telugu