Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అలను బుగ్గ పుట్టినప్పుడే క్షయమౌను...!

Advertiesment
బాలప్రపంచం
అలను బుగ్గపుట్టినప్పుడే క్షయమౌను
గలను గాంచు లక్ష్మిగనుటలేదు
ఇలను భోగభాగ్యమీతీరు గాదొకో
విశ్వదాభిరామ వినుర వేమా...!!

తాత్పర్యం :
సముద్రపు అలల్లో బుడగ ఏ రకంగా పుట్టుచూ, గిట్టుచూ ఉంటుందో... అదే విధంగా భోగభాగ్యాలనేవి ఒకదాని తరువాత ఒకటి వచ్చిపోతుంటాయి. అంతేగానీ... వాటికోసం బాధపడాల్సిన అవసరం లేదని ఈ పద్యంలో చెప్పాడు వేమన మహాకవి. అలాగే కష్టసుఖాలనేవి కూడా ఒకదాని తరువాత ఒకటి వచ్చిపోతుంటాయి, ఏవీ శాశ్వతం కాదని మనం అర్థం చేసుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu