Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అందెలు గజ్జెలు మ్రోయగ...!

Advertiesment
బాలప్రపంచం
అందెలు గజ్జెలు మ్రోయగ
చిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా
నందుని సతి యా గోపిక
ముందర నాడుదువు మిగుల మురియుచు కృష్ణా...!!

తాత్పర్యం :
ఓ శ్రీకృష్ణా....!! పసితనంలో నీ కాళ్ళకు అలంకరించిన అందెలు, గజ్జెలు చప్పుడయ్యేటట్లు గంతులు వేస్తూ వేడుకగా నందుని భార్య అయిన యశోద ముందర ముద్దులొలికేటట్లు నీవు ఆడుచుంటివి కదా...!! అని ఈ పద్యం యొక్క భావం.

Share this Story:

Follow Webdunia telugu