Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కలనుంగాంచు లక్ష్మి కల్లయగును.. భోగభాగ్యాలు శాశ్వతమా...?

Advertiesment
vemana poems
, మంగళవారం, 22 సెప్టెంబరు 2015 (15:28 IST)
అలను బుగ్గ పుట్టినప్పుడే క్షయమౌను
కలనుంగాంచు లక్ష్మి కల్లయగును
ఇలను భోగభాగ్య మీతీరు కాదొకో
విశ్వదాభిరామ వినురవేమ.
 
తాత్పర్యం... తీరమును ఢీకొన్న కెరటముల వల్ల ఏర్పడిని నీటి బుడగలు ఎంతసేపు ఉండును? తిరిగి మరో కొత్త కెరటము రాగానే నశించిపోతాయి. అలాగే నిదురలో చూచిన ఏదైననూ కనులు తెరవగానే కనబడదు( అది ధనమైననూ). అలాగే కంటికి కనిపించే భోగములు, భాగ్యములు శాశ్వతములు కావు. వాటిని పట్టుకుని వ్రేలాడువాడు అజ్ఞానిగానే మరణించును.

Share this Story:

Follow Webdunia telugu