Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హీనుడెన్ని విద్యలభ్యసించినా...!

హీనుడెన్ని విద్యలభ్యసించినా...!
హీను డెన్నివిద్య లిల సభ్యసించిన
ఘనుడుగాడు మొఱకు జనుడెగాని
పరిమళములు గర్దభము మోయ ఘనమౌనె
విశ్వదాభిరామ.. వినుర వేమా...!

తాత్పర్యం :
ఎంతటి ఉన్నత విద్యావంతుడైనా, బహుగ్రంథ పారంగతుడైనా మూర్ఖుడు ఎప్పటికీ గొప్పవాడు కాలేడు. సుగంధ పరిమళ ద్రవ్యాలను మోసినంత మాత్రాన గాడిద గొప్పదౌతుందా..? గాడిద గాడిదే. మూర్ఖుడు మూర్ఖుడే వారిలో మార్పు రాదు అని ఈ పద్యంలో చెప్పాడు వేమన మహాకవి.

Share this Story:

Follow Webdunia telugu