Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్వాతి చినుకు ముత్యంబాయే..!

Advertiesment
బాలప్రపంచం కవితలు స్వాతి ముత్యం చినుకు నీరు ఫలం వర్షం బిందువు పద్యం భావం
చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యంబాయె
నీటబడ్డ చినుకు నీటగలిసె
బ్రాప్తిగల్గు చోట ఫలమేల తప్పురా
విశ్వదాభిరామ వినుర వేమా...!

తాత్పర్యం :
స్వాతి కార్తెలో కురిసే వర్షపు బిందువులు ముత్యపు చిప్పపైన పడినట్లయితే.. అవి ముత్యాల్లాగా మారిపోతాయి. ఒకవేళ అదే వర్షపు బిందువులు మామూలుగా పడినట్లయితే నీటిలో కలసిపోతుంది. కాబట్టి.. ప్రాప్తం ఉన్నట్లయితే అదృష్టము ఎక్కడికీ పోదని ఈ పద్యం యొక్క భావం.

Share this Story:

Follow Webdunia telugu