Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీతా కళ్యాణ వైభోగమే..! శ్రీరామ కళ్యాణ వైభోగమే..!!

Advertiesment
బాలప్రపంచం కవితలు సీత కళ్యాణం శ్రీరామ చరిత్ర రవి జగదభిరామ
సీతా కళ్యాణ వైభోగమే...
శ్రీరామ కళ్యాణ వైభోగమే... "సీత"

పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర
రవిసోమ నవనేత్ర రమణీయ గాత్ర "సీత"

భక్త జన పరిపాల భరిత శరజాల
భుక్తి ముక్తిద లీల భూదేవ పాల
పామరా సురభీమ పరిపూర్ణ కామ
శ్యామ జగదభిరామ సాకేత ధామ "సీత"

సర్వలోకాధార సమరైకధీర
గర్వనానసదూర కనకాగధీర
నిగమాగమ విహార నిరుపమ శరీర
నగధ రాఘవిదార నతలో కాధార "సీత"

పరమేశనుత గీత భవజలధిపోత
తరణికుల సంజాత త్యాగ రాజనుత "సీత"

Share this Story:

Follow Webdunia telugu