Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీకంఠ చాపఖండన..!

Advertiesment
బాలప్రపంచం కవితలు శివుడు ఇంద్రుడు రావణుడు వంశము అవతారం చంద్రుడు వెన్నెల కీర్తి శ్రీరామ రుక్మిణీ కళ్యాణం
శ్రీకంఠ చాపఖండన
పాకారిప్రముఖ వినుత భండన విలన
త్కాకుత్‌స్థవంశమండన
రాకేందుయశోవిశాల రామనృపాలా...?

తాత్పర్యం :
శివుని విల్లు విరచినవాడా..! ఇంద్రాదులు పొగడునట్లుగా రావణుడితో యుద్ధం చేసినవాడా..! కాకుస్థ వంశమును నీ అవతారంచేత అలంకరించినవాడా..! పున్నమిచంద్రుని వెన్నెల వంటి స్వచ్ఛమైన కీర్తి కలిగిన శ్రీరామా..! రుక్మిణీ కళ్యాణ కథ చెప్పుచున్నాను... ఆలకింపుము తండ్రీ...! అని ఈ పద్యం యొక్క భావం.

Share this Story:

Follow Webdunia telugu