వీడేనమ్మా కృష్ణమ్మా.. వేణువు ఊదే కృష్ణమ్మా..!!
వీడేనమ్మా కృష్ణమ్మ వేణువు ఊదే కృష్ణమ్మాఆవులకాసే కృష్ణమ్మ వీడే ముద్దుల కృష్ణమ్మాకాళ్లగజ్జెలు చూడండి మొలలో గంటలు చూడండిమెడలో దండలు చూడండి తలలో పింఛం చూడండిచదువులనిచ్చే కృష్ణమ్మా సంపదలిచ్చే కృష్ణమ్మాపాపలకాచే కృష్ణమ్మ బాలబంధుడీ కృష్ణమ్మావీడేనమ్మ కృష్ణమ్మ వేణువు ఊదే కృష్ణమ్మా...!!