Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రంగు రంగులా రెక్కలతో...!

Advertiesment
బాలప్రపంచం కవితలు చిలుకలు సీతాకోక రంగు రెక్కలు సింగారం వన్నెలు పూలు కన్నులు పండుగ వనం దినం వసంత శోభ
చిలకలుగాని చిలుకల్లారా
సీతాకోక చిలుకల్లారా..!

రంగు రంగులా రెక్కలతో
సింగారాలు చిందేరా...?

వన్నెల వన్నెల్ పూల మీద
వాలుచున్నారా..?

కన్నుల కన్నుల పండుగ చేస్తూ
కదులుతున్నారా..?

వనమంతా, దినమంతా
వసంత శోభలతో...
అందాల, ఆనందాల ఆటలాడేరా..!

Share this Story:

Follow Webdunia telugu