Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మండలపతి సముఖంబున

Advertiesment
బాలప్రపంచం కవితలు భూమి మండలం రాజు మంత్రి ఏనుగు తొండం పర్వతం రాజ్యం పద్యం
, సోమవారం, 23 ఫిబ్రవరి 2009 (19:04 IST)
మండలపతి సముఖంబున
మెండైన ప్రధాని లేక మెలగుట యెల్లన్
గొండంత మదపుటేనుగు
తొండము లేకుండినట్లు తోచుర సుమతీ...!

తాత్పర్యం :
భూమండలమును పరిపాలించే రాజు వద్ద సమర్థుడైన మంత్రి లేనట్లయితే... పర్వతం లాంటి పెద్ద ఏనుగుకు తొండము లేకుంటే ఎలా ఉంటుందో.. అదే విధంగా రాజ్యము కూడా సరిగా ఉండదు. రాజువద్ద నేర్పరితనం కలిగిన మంత్రి ఉండాలని ఈ పద్యం యొక్క భావం.

Share this Story:

Follow Webdunia telugu