Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పుట్టలోన చెదలు పుట్టదా, గిట్టదా..?!

Advertiesment
బాలప్రపంచం కవితలు నరులు భూమి దానధర్మాలు మనుషులు పుట్టుక చావు ప్రయోజనం చెద పురుగులు ప్రపంచం పద్యం
, మంగళవారం, 16 డిశెంబరు 2008 (12:15 IST)
పెట్టిపోయలేని పట్టి నరులు భూమి
బుట్టనేమి వారు గిట్టనేమి
పుట్టలోన జెదలు పుట్టదా గిట్టదా
విశ్వదాభిరామ వినుర వేమ..!

తాత్పర్యం :
దానధర్మాలు ఏ మాత్రం చేయలేనట్టి మనుషులు పుట్టినా, చనిపోయినా ప్రయోజనం లేదు. ఎలాగంటే... చెద పురుగులు పుడుతున్నాయి, చనిపోతున్నాయి కదా..? వాటి వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. అలాగే... దానధర్మాలు చేయలేనట్టి వారి వల్ల కూడా ఈ ప్రపంచానికి ఎలాంటి ప్రయోజనం ఉండబోదని ఈ పద్యం యొక్క భావం.

Share this Story:

Follow Webdunia telugu