Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నీకోక ఎవరిదమ్మ..!

Advertiesment
బాలప్రపంచం కవితలు సీతాకోక చిలుక కోక ఎవరు రంగు రతనాలు పూలు నేస్తాలు మకరందం ఆహారం హరివిల్లు
, బుధవారం, 17 సెప్టెంబరు 2008 (12:49 IST)
సీతాకోక చిలుకా నీకోక ఎవరిదమ్మ
FileFILE
రంగుల రెక్కల రతనాల చిలుకా
పూలే నీ నేస్తాలమ్మా,
మకరందమే నీ ఆహారమమ్మా
నీ రంగుల రూపమే హరివిల్లమ్మా

రంగుల్లో ఉన్నది రమ్యంగా ఉన్నది
పువ్వులో ఉన్నది పూలతేనె తిన్నది
అన్ని చోట్ల ఉన్నది అందంగా ఉన్నది
చిలకల్లో చిన్నది సీతాకోక చిలుకన్నది

చిలుకా చిలుకా సీతాకోక చిలుకా
పలుకూ పలుకూ మాతోనైనా పలుకు
వినవా వినవా పూల మాట వినవా
తినవా తినవా తీయని తేనెను తినవా..!

Share this Story:

Follow Webdunia telugu