Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ధనూభవుడు ఒక్కడే చాలు..!

Advertiesment
బాలప్రపంచం కవితలు పూర్వ పుణ్యములు తల్లిదండ్రులు చేయి అనుభవజ్ఞుడు కొడుకు నిజం యుద్ధం శరీరం లక్షణం కొడుకు
, బుధవారం, 12 నవంబరు 2008 (13:41 IST)
నోచిన తల్లిదండ్రికి దనూభవుడొక్కడెచాలు మేటిచే
చాచనివాడు వేఱొకడు చాచిన లేదన కిచ్చువాడునో
రాచినిజంబకాని పలు కాడనివాడు రణంబులోన మేన్
దాచనివాడు భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ...!

తాత్పర్యం :
పూర్వ పుణ్యములు చేసిన తల్లిదండ్రులను చేయిచాచి అడగని అనుభవజ్ఞుడైన కొడుకు, అడిగిన వారికి లేదనకుండా ఇచ్చేవాడు, నోరు తెరచి నిజం మాత్రమే పలికేవాడు, యుద్ధంలో శరీరమును దాచనట్టివాడు.. ఇలాంటి మంచి లక్షణాలను కలిగివున్న కొడుకు ఒక్కడైనా చాలునని ఈ పద్యం యొక్క భావం.

Share this Story:

Follow Webdunia telugu