దేవుని పూజలకంటే నిశ్చలమైన బుద్ధి ఉండుట మంచిది: వేమన
, బుధవారం, 8 జనవరి 2014 (13:49 IST)
పూజకన్న నెంచ బుద్ధి నిదానంబుమాటకన్న నెంచ మనసు దృఢముకులముకన్న నెంచ గుణము ప్రధానంబువిశ్వదాభిరామ వినురవేమ.దేవుని పూజలకంటే నిశ్చలమైన బుద్ధి ఉండుట మంచిది. మాటలు చెప్పుట కంటే నిశ్చలమైన మనస్సు కల్గి యుండుట మంచిది. వంశము యొక్క గొప్పతనము కంటే వ్యక్తి యొక్క మంచితనము ముఖ్యము.