తల్లీ భారతి వందనం.. నీ ఇల్లే మా నందనం..!
తల్లీ భారతి వందనం.. తల్లీ భారతి వందనంనీ ఇల్లే మా నందనం.. మేమంతా నీ పిల్లలంనీ చల్లని ఒడిలో మల్లెలం..!తల్లిదండ్రుడలను, గురువులను...ఎళ్లవేళలా కొలిచెదమమ్మా.. చదువులు బాగా చదివెదమమ్మజాతి గౌరవం పెంచెదమమ్మా.. కులమత భేదం మరిచెదమమ్మకలతలు మాని మెలగెదము.. మానవులంతా సమానులంటూసమతను మమతను పెంచెదము.. తెలుగు జాతికీ అభ్యుదయంనవభారతికే నవోదయం.. తెలుగు జాతి అభ్యుదయంనవభారతికే నవోదయం.. భావి పౌరులం మనం మనంభారత జనులకు జయం జయం.. భావి పౌరులం మనం మనం