Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తనదు మనసు చేత దర్శించి..!

తనదు మనసు చేత దర్శించి..!
తనదు మనసు చేత దర్శించి జ్యోతిష
మెంత చేసే ననుచు నెంచి చూచు,
తన యదృష్టమంత దైవ మెఱుంగడా..?
విశ్వదాభిరామ వినుర వేమా..!

తాత్పర్యం :
తన ప్రయత్నాలు విఫలమైనప్పుడు మూర్ఖుడు జ్యోతిష్యమని, వాస్తు అని వ్యర్థమైన వ్యాఖ్యలు చేసి ఆత్మవంచన చేసుకుంటాడు. తన విధి రాతనుబట్టి అలా జరిగిందని భావించడు. తన కర్మల ఫలితమే అలా జరిగిందని, అది దేవుడే అలా చేశాడని గ్రహించలేడని ఈ పద్యం యొక్క భావం.

Share this Story:

Follow Webdunia telugu