బకెట్టు నిండా నీళ్లను తెచ్చే
బాబూ... బాబూ... భద్రం, భద్రం
ఒక్కచుక్క వొలకొద్దు మరి
బాబూ... బాబూ... భద్రం. భద్రం
ఆగవద్దు అడుగెయ్ మెల్లెగ
బాబూ... బాబూ... భద్రం, భద్రం
గమ్యం చేరితే అప్పుడు గుడ్‌బాయ్
బాబూ... బాబూ... భద్రం, భద్రం
బాబు గుడ్‌బాయ్ కాబట్టి అమ్మ
ఆమ్లెట్ పెట్టి, ముద్దు పెట్టె బాబూ...!