Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చలిచీమల చేత చిక్కి...!

Advertiesment
బాలప్రపంచం కవితలు బలవంతుడు చలిచీమలు పలువురు పాము విరోధం కీడు సుమతీ శతకకారుడు పద్యం
, బుధవారం, 24 సెప్టెంబరు 2008 (12:23 IST)
FileFILE
బలవంతుడ నాకేమని
బలువురతో నిగ్రహించి పలుకుటమేలా
బలవంతమైన సర్పము
చలిచీమల చేతజిక్కి చావదె సుమతీ...!

తాత్పర్యం :
చాలా పెద్దదైన, బలవంతమైన పాము చలిచీమల చేత చిక్కి చంపబడునట్లుగానే... తాను అతిబలవంతుడిని అనుకుంటూ అనేకమందితో విరోధములు తెచ్చుకున్నట్లయితే తనకే కీడు జరుగుతుందని సుమతీ శతకకారుడు ఈ పద్యంలో చెప్పాడు.

Share this Story:

Follow Webdunia telugu