Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒకటీ, రెండూ... ఆటలాడుదాం...!

Advertiesment
బాలప్రపంచం కవితలు ఒక్కటి చెలి రెండు రోకళ్ళు మూడు జవ్వాజీ ఎలమందా
, సోమవారం, 23 ఫిబ్రవరి 2009 (19:05 IST)
ఒక్కటీ ఓ చెలియా
రెండూ రోకళ్ళూ
మూడూ ముచ్చిలుకా
నాలుగూ నందన్నా...!

అయిదున్ బేడల్లు
ఆరున్ జవ్వాజీ
ఏడూ ఎలమందా
ఎనిమిదీ మనమందా...!

తొమ్మిదీ తోకుచ్చు
పదీ పట్టనేడు.....!!

Share this Story:

Follow Webdunia telugu