ఏనుగమ్మ ఏనుగు.. ఎంతో పెద్ద ఏనుగు...!
ఏనుగమ్మ ఏనుగు... ఎంతో పెద్ద ఏనుగునాలుగుకాళ్ల ఏనుగు... చిన్నితోక ఏనుగుచేటచెవుల ఏనుగు... చిన్ని కళ్ల ఏనుగుతెల్ల దంతపు ఏనుగు... పొడవు తొండం ఏనుగుఏనుగమ్మ ఏనుగు... ఏంతో పెద్దది ఏనుగుఏనుగు ఒళ్ళు నల్లనా... ఏనుగు కన్నులు తెల్లనఏనుగుమీద రాముడు.. ఎంతో చక్కని దేవుడు...!!