ఆదివారంనాడు అరటి మొలచింది
ఆదివారంనాడు అరటి మొలచిందిసోమవారంనాడు సుడి వేసి పెరిగిందిమంగళవారంనాడు మారాకు తొడిగిందిబుధవారంనాడు పొట్టి గెల వేసిందిగురువారంనాడు గుబురులో దాగిందిశుక్రవారంనాడు చకచకా గెల కోసిఅందరికీ పంచితిమి అరటి అత్తములుఅబ్బాయి, అమ్మాయి అరటిపండ్లివిగో...!!