అమ్మమాట తెలుపు.. ఆవు పాలు తెలుపు..!
అమ్మమాట తెలుపు... ఆవు పాలు తెలుపుమల్లెపూవు తెలుపు... మంచి మాట తెలుపుచందమామ తెలుపు... సన్నజాజి తెలుపుమంచి మనసు తెలుపు... పావురాయి తెలుపుపంచదార తెలుపు... పాలు, పెరుగు తెలుపుగురువుగారి చొక్కా తెలుపు... గోవింద నామం తెలుపుజాజిపూలు తెలుపు... జాబిల్లి తెలుపుజాలి గుండె తెలుపు... చల్లనైన మంచు తెలుపువెన్నెలమ్మ తెలుపు... వేప పువ్వు తెలుపుమంచి ముత్యం తెలుపు.. పాపాయి నవ్వు తెలుపు