Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అన్నమరుగనతని కన్నంబు బెట్టిన...!

అన్నమరుగనతని కన్నంబు బెట్టిన...!
FILE
అన్నమరుగనతని కన్నంబు బెట్టిన
పారవేసు దాని ఫలితమేమి?
ధనికునకు నొసంగు దానములటువలె
విశ్వదాభిరామ వినుర వేమా...!

తాత్పర్యం :
జీర్ణశక్తి బలహీనంగా ఉన్నవాడికి అన్నాన్ని వడ్డిస్తే... దాన్ని అతడు తినకుండా పారవేస్తాడు. అదే అన్నం ధనవంతుడికి దానం చేస్తే.. తీసుకోడు. ఎందుకంటే అతనికి ఆ అవసరం లేదు. అన్నం తినేందుకు అశక్తుడు, దానంకంటే శక్తివంతుడు... వీరిద్దరికీ చేసే దానం నిష్ర్పయోజనం. కాబట్టి... అవసరం ఉన్నచోటనే, అవసరం ఉన్నవారికే దానం చేయమని ఈ పద్యంలో చెప్పాడు వేమన మహాకవి.

Share this Story:

Follow Webdunia telugu