స్వీట్లు చేస్తే నాన్నారు కొట్టరుగా..!!
"
అమ్మా.. అమ్మా.. ఇవ్వాళ బోలెడన్ని స్వీట్లు చేయవా..?" అడిగాడు చింటూ"
ఏం.. ఎందుకురా..?" అడిగింది తల్లి"
ఏం లేదమ్మా.. ఇవ్వాళ నా ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారు కదా, నాన్నారు కొట్టకుండా ఉండాలంటే.. ఈ స్వీట్లన్నింటిని పెట్టేస్తే సరిపోతుంది కదా..? అందుకనే..!!"