వాళ్లకు డాడీలుండరా మేడమ్..!!
"
ఈజిప్షియన్ల గురించి ఎప్పుడు పాఠం చెప్పినా మమ్మీల గురించే చెబుతుంటారు.. వాళ్లకు డాడీలు ఉండరా మేడమ్..?""
ఓ ఎందుకుండరురా.. అయినా నేను పాఠం చెబుతున్నది మమ్మీ, డాడీల గురించి కాదనీ, సమాధి చేసిన "మమ్మీ"ల గురించేనన్న సంగతిని మర్చిపోతే ఎలారా..?!" కోపగించుకుంది టీచర్.