Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీరున్నారు కదా.. కూర్చోబెట్టుకోండి..!

Advertiesment
బాలప్రపంచం జోకులు చిత్ర గాడిద కొడుకు నీరజ్ వంటగది నవ్వు చిత్ర
, గురువారం, 26 మార్చి 2009 (11:13 IST)
"చూశావా చిత్రా... వీడికి గాడిదెక్కాలని వుందట..!" అని అన్నాడు కొడుకును ఆడిస్తున్న నీరజ్

"అలాగా...! అయితే మీరున్నారు కదా... మీ వీపుమీద కూర్చొబెట్టుకుని ఆడించండి" వంటగదిలోంచి నవ్వుతూ చెప్పింది చిత్ర.

Share this Story:

Follow Webdunia telugu