Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మార్కెట్లలో కూడా ఉంటాయండీ..!

Advertiesment
బాలప్రపంచం జోకులు చేపలు సముద్రం చెరువు గుణ టీచర్ మార్కెట్ మేడం
, గురువారం, 26 మార్చి 2009 (11:14 IST)
"చేపలు సముద్రాల్లోనూ, చెరువుల్లోనూ, ఇంకా ఎక్కడెక్కడుంటాయో చెప్పు గుణా...?" అడిగింది టీచర్

"మార్కెట్లలో కూడా ఉంటాయి మేడం...!" చెప్పాడు గుణ.

Share this Story:

Follow Webdunia telugu