Article Kids Jokes %e0%b0%ae%e0%b0%b0%e0%b1%8d%e0%b0%95%e0%b0%9f %e0%b0%b0%e0%b1%87%e0%b0%96 %e0%b0%b8%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d 109072900017_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మర్కట రేఖ సార్...!

Advertiesment
బాలప్రపంచం
FILE
"పిల్లలూ... భూగోళ శాస్త్రం బాగా చదువుతున్నారు కదూ... మకర రేఖకూ, కర్కాటక రేఖకూ మధ్యగల రేఖను ఏమంటారో చెప్పండి..?" అడిగాడు మాస్టారు

"మర్కట రేఖ సార్...!!" ముక్తకంఠంతో బదులిచ్చారు పిల్లలు.

Share this Story:

Follow Webdunia telugu