"ఇవ్వాళ్టి న్యూస్ పేపర్ ఎక్కడుంది. ఇల్లంతా వెతికినా కనిపించదేంట్రా..?" అడిగాడు తండ్రి
"నేనే బయట పారేశాను డాడీ..." బదులిచ్చాడు కుమారుడు
"అందులో ఏమున్నాయో కూడా నేను చూడనైనా లేదు.. అప్పుడే పారేశావా...?"
"ఆ ఏముంటాయి డాడీ... నాలుగు అరటిపండ్ల తొక్కలూ... రెండు సిగరెట్ పీకలూ తప్ప...!!"