Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా తోకను నేనే కరిచేశానమ్మా..!!

Advertiesment
జోకులు
FILE
"అమ్మా.. అమ్మా.. మనకు విషం ఎక్కువగా ఉంటుందా..?" తల్లి పామును అడిగింది పిల్లపాము

"ఏం.. ఎందుకలా అడుగుతున్నావు నాన్నా..!!" ఆరా తీసింది తల్లిపాము

"మరేం లేదమ్మా.. నిన్న ఆడుకుంటూ పొరపాటున నా తోకను నేను కరిచేశా, అందుకే అలా అడుగుతున్నా...!!"

Share this Story:

Follow Webdunia telugu