నడిచివెళ్తే ఎంతకాలం పడుతుంది..?
"
భూమి నుంచి రాకెట్‌లో చంద్రమండలానికి ప్రయాణిస్తే.. అక్కడికి చేరుకునేందుకు సరిగ్గా మూడు రోజుల సమయం పడుతుంది తెలుసా పిల్లలూ..?" పాఠం చెబుతూ అడిగింది జాగ్రఫీ టీచర్"
మేడమ్ నాదో సందేహం.. అడగవచ్చా..?" లేచి నిలుచుని అన్నాడు టింకూ"
సందేహమా.. వెరీగుడ్.. ఏంటది..?""
రాకెట్‌లో ప్రయాణించేకంటే, మనమే నడిచివెళ్తే ఎంతకాలం పడుతుంది మేడమ్..??"