టెన్నిస్ బ్యాట్‌కు రంధ్రాలెన్నుంటాయ్..?
"
నాకు టెన్నిస్ గురించి చాలా బాగా తెలుసు. కావాలంటే టెన్నిస్‌కు సంబంధించి నువ్వేమైనా అడుగు వెంటనే చెప్పేస్తా..?" అన్నాడు సన్నీ"
అబ్బా.. అలాగా.. అయితే టెన్నిస్ బ్యాట్ నెట్లో ఎన్ని రంధ్రాలుంటాయో వెంటనే చెప్పు చూద్దాం..!!" ఎదురు ప్రశ్నించాడు టింకూ.