టీవిలో ఉందాం రండి సార్..!
"
వానలు మనకు ఎంతో అవసరం. కానీ మన రాష్ట్రంలో డిసెంబరు నుంచి మార్చి నెలదాకా అసలు వానలే పడవండర్రా...!" అన్నాడు మాస్టారు."
అలాగయితే నేను రాత్రి టీవీలో వానపడుతుండగా చూశానండీ...! మరిప్పుడు జనవరి నెలే కదండీ..!" ఆశ్చర్యంగా అడిగాడు చంటి"'
టీవీలో ఏ నెలలో అయినా సరే వానలు కురుస్తాయిరా చంటీ...!""
మలాగయితే మనందరం టీవీలోకి వెళ్లిపోదాం రండి సార్...!!"