"టీచర్.. మీరు మాకు ఎలక్షన్ గురించిన విషయాలపై చర్చించేందుకు అవకాశం ఇవ్వడం లేదు ఎందుకండీ..? దీనికి నిరసనగా మేం వాకౌట్ చేస్తాం..!" మెల్లిగా గొణిగాడు సుందర్
"ఓరేయ్... నీకు వేటు వేసే అంత వయసు రాలేదు... అప్పుడే ఎలక్షన్ల గురించి ఎందుకు..? టీచర్ విందంటే నాలుగు తగిలిస్తుంది.. నోర్మూసుకుని కూర్చో వెధవా..!" తిట్టింది రాణి.