Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎవరు కనుగొన్నారు..?

Advertiesment
బాలప్రపంచం జోకులు జీవన్ మ్యాప్ అమెరికా టీచర్ చంటి సర్
, శుక్రవారం, 13 మార్చి 2009 (15:46 IST)
"జీవన్..! మ్యాప్‌లో అమెరికా ఎక్కడ వుందో చెప్పు చూద్దాం...!" అడిగాడు టీచర్

"ఇక్కడ వుంది" అంటూ మాప్‌లో అమెరికా ఎక్కడ వుందో చూపించాడు జీవన్

"వెరీగుడ్...! ఒరేయ్ చంటీ... అమెరికాను ఎవరు కనుగొన్నారో నువ్వు చెప్పు"

"జీవన్ సర్...!"

Share this Story:

Follow Webdunia telugu