Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ మాత్రానికే ఏడవాలా..?!

Advertiesment
జోకులు
FILE
"ఏమైంది నాన్నా.. ఎందుకలా ఏడుస్తున్నావు?" అనునయిస్తూ అడిగాడు తండ్రి

"అమ్మ కొట్టింది నాన్నా..!" కంప్లెయింట్ చేశాడు కుమారుడు

"ఓస్.. ఈ మాత్రానికే ఏడవాలా..?! మీ మమ్మీ ప్రతిరోజూ నన్ను కొడుతోంది. మరి నేనెప్పుడైనా ఏడుస్తున్నానా చెప్పు...!!"

Share this Story:

Follow Webdunia telugu