Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అది కూడా మీకు తెలియదా...?!

Advertiesment
బాలప్రపంచం జోకులు సుమతి కేన్వాసింగ్ అర్థం మాస్టారు నవ్వు
, శనివారం, 21 మార్చి 2009 (10:51 IST)
"అమ్మా సుమతీ... కేన్వాసింగ్ అంటే అర్థమేంటో చెప్పమ్మా..?" అడిగాడు మాస్టారు

"ఓస్.. మీకు అది కూడా తెలియదా మాస్టారూ... కేన్వా అంటే ఇంటిపేరు, సింగ్ అంటే అతని పేరు కదండీ..." నవ్వుతూ చెప్పింది సుమతి.

Share this Story:

Follow Webdunia telugu